Month: May 2024

కరీంనగర్ ‘చేతి’కి చిక్కేనా?

హస్తం గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రచారపర్వం ఎలగందులపై మూడు రంగుల జెండా ఎగరవేసేందుకు అన్నీతానైన మంత్రి ఇన్‌చార్జిగా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ప్రచారం హోరెత్తిస్తున్న నేత పొన్నం ప్రభాకర్ భుజస్కందాలపై కరీంనగర్ క్యాంపెయిన్ లోక్‌సభ అభ్యర్థి రాజేందర్‌రావుకు మద్దతుగా కాంగ్రెస్ లీడర్లు,…

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాజు విస్తృత ప్రచారం వేద న్యూస్, హన్మకొండ: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు సొనబోయిన రాజు అన్నారు. దామెర మండలకేంద్రంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ గెలుపు కోసం…

ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సోమవారం తూర్పు నియోజకవర్గం లోని ఉర్సు, రంగసాయిపేట, సుభాష్ నగర్ 182 కమిటీ సభ్యులు ఇంటింటికి…

కడియం కావ్య గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

వేద న్యూస్, వరంగల్: ఖిలా వరంగల్ మండలం రామ సురేందర్ నగర్ (జక్కులొద్ది)గుడిసె వాసులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సోమవారం రామ సురేందర్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రామ సందీప్, ఉపాధ్యక్షులు సెక్రటరీ గజ్జ చందు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ…

ట్రాన్స్ జెండర్లు శక్తి స్వరూపులు  

వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి వేద న్యూస్, వరంగల్: ట్రాన్స్ జెండర్లు శక్తి స్వరూపులు అని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు.లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని 15-వరంగల్ లోక్ సభ నియోజక వర్గపరిధి 106…

ఆర్ఎంపి, పిఎంపిలు అందిస్తున్న వైద్య సేవలు అమూల్యమైనవి

వేద న్యూస్, వరంగల్: గ్రామాల్లో ఆర్ఎంపిలు, పిఎంపిలు అందిస్తున్న వైద్య సేవలు అమూల్యమైనవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ పట్టణం శివనగర్ లోని కెపిఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర…

 సొంతగూటికి వెంకట్

కాంగ్రెస్ కండువా కప్పిన సీఎం రేవంత్ వేద న్యూస్, ఎల్కతుర్తి: గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందర నాయకుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తితో కలిసి బీజేపీలో చేరిన ఎల్కతుర్తి మండలకేంద్రానికి చెందిన యువకుడు అంచనగిరి వెంకటరమణ తిరిగి సొంతగూటికి చేరారు. సోమవారం…

సొంతగూటికి బొమ్మ శ్రీరాం చక్రవర్తి

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో.. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి అనుచరులు, కార్యకర్తలతో కలిసి జాయిన్ వేద న్యూస్, హుస్నాబాద్: పార్లమెంటు ఎన్నికల వేళ హుస్నాబాద్ బీజేపీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన…

కరీంనగర్‌లో వేగంగా మారుతున్న సమీకరణాలు

తారస్థాయికి ప్రచారపర్వం ముక్కోణపు పోటీలో నెగ్గేదెవరో? కరీంనగర్‌లో కమలానికి పోటీగా హస్తం గెలుపు గ్యారెంటీ ఎవరికి దక్కెనో? వేద న్యూస్, కరీంనగర్: పార్లమెంటు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.ముఖ్యంగా కరీంనగర్…

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ వలసలు

“కారు” దిగి “చెయ్యి” అందుకుంటున్న నాయకులు, కార్యకర్తలు వేద న్యూస్, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గంలో భారీ ఎత్తున టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కారు దిగి చెయ్యిని అందుకుంటున్నారు. ఆదివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల కొత్తపల్లి అంబేద్కర్ కాలనీ నుండి సుమారు…