Month: August 2024

సెల్యూట్.. మట్వాడ సీఐ తుమ్మ గోపి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: తన విద్యుక్త ధర్మాన్ని నిర్తర్తించి వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మట్వాడ సీఐ తుమ్మ గోపి అందరి అభినందనలు పొందారు. వివరాల్లోకెళితే..జనసంచారం లేని చోట ఒక వ్యక్తి రెండు రోజుల క్రితం నీటితో కూడిన 20 ఫీట్ల…

ఘనంగా ప్రణవ్ బర్త్ డే

కొమ్మిడి రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో స్పందన అనాథాశ్రమంలో.. వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితెల ప్రణవ్ జన్మదినం సందర్భంగా గురువారం ఆయన మిత్రుడు కొమ్మిడి రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్పందన అనాథాశ్రమంలో పిల్లల చేత…

జమ్మికుంట ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్(తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్) లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరికెళ్ల భానుచందర్ హాజరయ్యారు. ఫెడరేషన్ హుజురాబాద్ నియోజకవర్గ…

జమ్మికుంట అడ్తిదారుల సంఘం ఆఫీసులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని అడ్తిదారుల సంఘం కార్యాలయంలో గురువారం ఆ సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర రావు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య…

వరంగల్ బార్ధన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఇండిపెండెన్స్ డే

వేద న్యూస్, వరంగల్: వరంగల్ బార్దన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. గత 42 ఏండ్ల నుండి అసోసియేషన్ వారు జెండా ఆవిష్కరణ చేస్తున్నారు. కార్యక్రమంలో వరంగల్ బార్థన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా ఇండిపెండెన్స్ డే

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బీ రమేష్ అధ్వర్యంలో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు., అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటం…

 ‘జమ్మికుంట’కు జై.. దేశభక్తికి స్ఫూర్తి పతాకగా నిలుస్తున్న పట్టణం

నిత్య ‘జన గణ మన’కు శ్రీకారం చుట్టిన పింగిళి ప్రశాంత్‌రెడ్డి ఏడేండ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం పట్టణవాసుల గుండెల్లో పోలీస్ ఆఫీసర్ స్థానం పదిలం ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు జమ్మికుంట పట్టణంలో జాతీయ గీతాలాపన ఈ ప్రోగ్రాంతో పట్టణానికి…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ రమేశ్

ఎఫ్ఏసీగా బాధ్యతల స్వీకరణ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ బి. రమేష్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రసాయనశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ బి.రమేష్…

కొండపాక మున్నూరు కాపు సంఘం కమిటీ ఎన్నిక

వేద న్యూస్, జమ్మికుంట: వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కాసర్ల కొమరయ్య, అధ్యక్షుడిగా కాసర్ల అనిల్, ఉపాధ్యక్షుడిగా దాట్ల శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీగా దాట్ల శ్రీనివాస్, కోశాధికారిగా…

ఆసిఫాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ వర్సిటీ ఏర్పాటు చేయాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనీ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రం లో…