Month: August 2024

టీఎస్ఎస్ ఉద్యోగ సంఘం హన్మకొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా వాజిద్, ఉపాధ్యక్షుడిగా వెంకన్న వేద న్యూస్, హన్మకొండ: తెలంగాణ సాంస్కృతిక సారథి(టీఎస్ఎస్) ఉద్యోగ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా వాజిద్ హుస్సేన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని పబ్లిక్ గార్డెన్ లోని నేరళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో శనివారం టీఎస్ఎస్ ఉద్యోగ…

జీ తెలుగు ‘సరిగమప’ ఆడిషన్స్‌లో ఆల్ఫోర్స్ కాలేజీ స్టూడెంట్స్ 

వేద న్యూస్, హన్మకొండ: జీ తెలుగు నిర్వహించిన ‘సరిగమప’ ఆడిషన్స్ లో హన్మకొండ నయీంనగర్ అల్ఫోర్స్ కళాశాలకు చెందిన 250 మంది విద్యార్థులు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు…

బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా కో ఇన్‌చార్జిగా  అనిల్ కుమార్

వేద న్యూస్, కరీంనగర్: బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా కో ఇన్ చార్జి గా గోగికార్ అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ తనను జిల్లా కో ఇన్ చార్జిగా నియమించినందుకు ఓబీసీ మోర్చా జాతీయ…

రెండు రోజుల వయసున్న శిశువుపై శునకాల దాడి!!…వరంగల్ ఎంజీఎం‌లో దారుణం..

వేద న్యూస్, వరంగల్: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన రెండు రోజుల వయసున్న శిశువును కుక్కలు చంపేసినట్టు సమాచారం. ఎంజీఎం అవుట్ పోస్ట్ వద్ద కుక్కలు నవజాత శిశువును లాక్కెళ్తుండగా పోలీసులు…

‘మనోహర’ విలాసాగర్

గ్రామ అభివృద్ధిలో ‘గుడి’ది చెరగని ముద్ర పంచాయతీ కార్యదర్శిగా సమర్థవంతంగా మనోహర్‌రెడ్డి విధులు జీపీకి పుష్టిగా ఆదాయ వనరులు సమకూర్చిన యువ అధికారి అభివృద్ధికి మారు పేరుగా గ్రామాన్ని తీర్చిదిద్దిన సెక్రెటరీ అందరి ఆదరాభిమానాలు చూరొగన్న మంచి మనసున్న మనిషి వేద…

ఏనుమాముల బండ్లమోత కార్మికులపై కమిటీ పెద్దల జులుం

నా మాట వినాలి లేదంటే మార్కెట్‌లో పని లేదు అంటూ బెదిరిస్తున్న సుధాక శంకరులు బండ్లమోత హమాలీ అధ్యక్షుడు జన్ను సాల్మన్ ఆరోపణ వేద న్యూస్, వరంగల్: ఆసియా ఖండంలోనే రెండో పెద్దదైన వరంగల్ జిల్లాకేంద్రంలోని ఏనుమాముల మార్కెట్‌లో బండ్లమోత కార్మికులకు…

బల్దియా 29వ డివిజన్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

వేద న్యూస్, వరంగల్: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు జీడబ్ల్యూఎంసీ 29వ డివిజన్ కు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి పూర్ణ ఆధ్వర్యంలో డివిజన్ కాంగ్రెస్ కార్యాలయంలో డివిజన్ మాజీ కార్పొరేటర్,…

జీడబ్ల్యూఎంసీ 29వ డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా శ్రవణ్

వేద న్యూస్, వరం గల్: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశానుసారం 29వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్ సమక్షంలో డిస్ట్రిక్ట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పెరుమాండ్ల రామకృష్ణ , ఆ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి…

 విద్యార్థికి అండగా జనసేన

జె.సికిలి స్కూల్‌ అడ్మిషన్ ఇవ్వలేదని బాధితురాలు వీడియో వెంటనే స్పందించి..ఆర్ కే సాగర్‌తో మాట్లాడిన లీడర్ శివకోటి స్వాతి కుటుంబానికి అండగా ఉంటామని జనసేన ఎమ్మెల్యే హామీ వేద న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట వాసికి అండగా ఉంటామని జనసేన…

పచ్చదనానికి ఫుల్ ప్రయారిటీ.. దామెర మండల పరిధిలో 300 మొక్కలు నాటే కార్యక్రమం

వేద న్యూస్, హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛదనం -పచ్చదనం ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దామెర మండల పరిధిలోని వెంకటాపూర్, సింగరాజుపల్లి గ్రామాలలో వివిధ రకాల మొక్కలు 200 నాటారు. 100…