Month: September 2024

అన్నపూర్ణ సేవలు మరువలేనివి

ల్యాదెళ్ల గ్రేడ్-1 గ్రామ పంచాయతీ సెక్రెటరీ పదవీ విరమణ సన్మాన మహోత్సవంలో వక్తలు వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ల్యాదెళ్ల గ్రామ పంచాయతీ సెక్రెటరీ(గ్రేడ్-1) బట్టు అన్నపూర్ణ పదవీ విరమణ సభ సోమవారం ఘనంగా జరిగింది.…

పురుగుమందుల వాడకంపై పారిజాత కంపెనీ అవగాహన

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో పారిజాత కంపెనీ వారి ఆధ్వర్యంలో పురుగు మందుల వాడకంపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం మిరప తోటలు నాటుతున్నారని ఇప్పటినుండే సరైన యాజమాన్య పద్ధతులతో మంచి దిగుబడిని…

జమ్మికుంట శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయానికి సౌండ్ సిస్టం బహూకరణ

2008-09 బ్యాచ్ ఎస్‌ఎస్‌సీ స్టూడెంట్స్‌ను అభినందించిన ఉపాధ్యాయులు రూ.50 వేలు విలువ చేసే ఆడియో సిస్టం‌ను అందించిన పూర్వ విద్యార్థులు వేద న్యూస్, కరీంనగర్: తాము చదువుకున్న పాఠశాలకు పూర్వ విద్యార్థులు ఉడతాభక్తిగా సాయం చేశారు. వివరాల్లోకెళితే.. జమ్మికుంట పట్టణ పరిధిలోని…

 ఎల్కతుర్తి మండలకేంద్రంలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తి మండలకేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం వీరనారి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రైతంగా పోరాట యోధురాలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన వీరనారి…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ వలంటీర్ల భారీ ర్యాలీ

‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా.. ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన వేద న్యూస్, కరీంనగర్: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవా పథకం ) ఆధ్వర్యంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఓదేల కుమార్ అధ్యక్షతన స్వచ్ఛతా…

రామవరం పేరు నిలబెట్టిన జినుకల జ్యోతి

ఇంపాక్ట్ ట్రైనర్‌తో పాటు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు కైవసం వేద న్యూస్, వరంగల్: హైదారాబాద్ లో ఈ నెల 21, 22 వ తేదీలలో జరిగిన ‘ఇంపాక్ట్ ట్రెయిన్ ద ట్రెయిన్’ వర్క్ షాప్ లో 60 మందితో నిర్వహించిన అన్ని…

చంద్రుగొండలోని ఓ రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ దాడులు.. 62 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

వేద న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ టాస్క్ ఫోర్స్, నెక్కొండ పోలీసువారి ఆధ్వర్యంలో నెక్కొండ మండల పరిధిలోని చంద్రుగొండ సమీపంలో గల మల్లికార్జున రైస్ మిల్‌లో సంయుక్తంగా మంగళవారం దాడులు జరిపారు. సుమారు 62 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సంఘని…

జీపీలకు ఫండ్స్‌కు ప్రతిపాదనలు పంపండి                   

మండల పంచాయతీ అధికారికి దామెర మండల పరిధిలోని పంచాయతీ సెక్రెటరీల వినతి వేద న్యూస్, వరంగల్: గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు నిధుల సమస్య వలన తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని గ్రామాల…

ప్రజలు ఓడించినా వైసీపీ తీరు ఇంకా మారలేదు: జనసేన నేత అనురాధ

వేద న్యూస్, డెస్క్: తిరుపతి లడ్డు మహాప్రసాదం నాణ్యత కోల్పోయేలా చేసి తగిన శాస్తి పొందినా ఇంకా ప్రమాణాలు చేస్తామని వైసీపీ లీడర్లు అరవడం విడ్డూరంగా ఉందని జనసేన జిల్లా అధ్యక్షురాలు సోమరౌతు అనూరాధ విమర్శించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..…

బీసీ సంఘం నాయకుల ముందస్తు అరెస్టు

వేద న్యూస్, వరంగల్: నర్సంపేటలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రులు రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి‌లకు విద్యార్థుల ఉపకార వేతనాలను చెల్లించాలని వినతిపత్రాన్ని ఇవ్వడానికి వెళ్లిన బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి…