Month: November 2024

మాది రైతు పక్షపాత ప్రభుత్వం: మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ, సన్నాలకు ఎమ్మెస్పీకి అదనంగా ఒక్కో క్వింటాల్ కు రూ. 500 ల బోనస్ ఇచ్చి చేతల ప్రభుత్వంగా నిరూపించుకున్నామని అటవీ, పర్యావరణ,…

సర్వే నిర్వహణ పక్కాగా జరగాలి: వరంగల్ కలెక్టర్ సత్య శారదా

వేద న్యూస్, వరంగల్ : సమగ్ర కుటుంబ సర్వేలో ఏ ఒక్క ఇంటిని మినాయించకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా నిర్వాహకులకు ఆదేశించారు. గురువారం నర్సంపేట మునిసిపల్ పరిధిలోని 8వ వార్డు లో, ఖానాపూర్…

రోగులకు మెరుగైన సేవలు అందించాలి : డీఎం‌హెచ్‌వో అప్పయ్య

వేద న్యూస్, హన్మకొండ : పట్టణ ఆరోగ్య కేంద్రం సోమిడీని గురువారం హనుమకొండ డి‌ఎం‌హెచ్‌ఓ అప్పయ్య సందర్శించారు. ప్రపంచ డయాబెటిస్ నివారణ దినోత్సవం సందర్భంగా డయాబెటిస్ స్క్రీనింగ్ పరీక్షల తీరును పరిశీలించారు. పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న డయాబెటిస్ పేషెంట్స్…

తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదు: కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్

వేద న్యూస్, ఓరుగల్లు: కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్…

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో గ్యాస్ సేఫ్టీ‌పై అవగాహన

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాలలో శ్రీ సాయిరాం ఇండేన్ గ్యాస్ సంస్థ వారు విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమం చేపట్టారు. వంట గదిలో కిరోసిన్, పెట్రోల్…

మరిపెడ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాలలో గురువారం భారత తొలి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని “బాలల దినోత్సవాన్ని” ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి భక్తి శ్రద్ధలతో పూల మాల అలంకరించారు.…

ఆఫీసర్లపై దాడి చేసిన వారిని శిక్షించాలి: టీఎన్జీవోస్ యూనియన్

వేద న్యూస్, ఓరుగల్లు: వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై లగచర్లలో జరిగిన దాడిని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ ఇచ్చిన ధర్నా పిలుపు మేరకు హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో గురువారం నిరసన…

దొడ్డు వడ్లు పండించే రైతులకూ బొనస్ ఇవ్వాలి

టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ వేద న్యూస్, వరంగల్: రాష్ట్రంలో దొడ్డు వడ్లు పండించే వారు రైతులు కాదా? అని తెలంగాణ రైతు రక్షణ సమితి (టీ ఆర్ ఆర్ ఎస్) హనుమకొండ జిల్లా…

బంధన్ హాస్పిటల్‌పై డీఎంహెచ్‌వోకు జర్నలిస్ట్ కృష్ణ ఫిర్యాదు

తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేత విచారణ జరిపి న్యాయం చేస్తానని డీఎంహెచ్‌వో అప్పయ్య హామీ వేద న్యూస్, హన్మకొండ: హనుమకొండలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న “బంధన్ హాస్పిటల్” లో తనకు జరిగిన అన్యాయంపై హన్మకొండ డీఎంహెచ్ వో…

సూరిపెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం సూరిపెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం చైర్మన్ గంట దామోదర్ రెడ్డి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్…