Month: November 2024

పత్తి పంటకు రూ.12 వేలు గిట్టుబాటు ధర కల్పించాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, హైదరాబాద్: పత్తి పంటకు రూ.12 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని, తేమ పరీక్ష లేకుండా సీసీఐ, ప్రయివేటు జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయాలని బీసీ యువజన…

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన యువనేత నరేశ్ మైనాల

వేద న్యూస్, ఓరుగల్లు: హన్మకొండ జిల్లా పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదివారం కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేశ్‌ను కేటీఆర్ అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి…

దామెరలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ బర్త్ డే 

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండలకేంద్రంలో శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు దురిషెట్టి భిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ…

నర్సింహులపల్లిలో ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

వేద న్యూస్, ఓరుగల్లు: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. శుక్రవారం శాయంపేట మండల పరిధిలోని నర్సింహులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి ముస్కు కృష్ణ ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా…

సామాజిక సేవలో రా ‘రాజు’.. ఎల్కతుర్తి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌

శాంతి భద్రతల పరిరక్షణలో గోదారి మార్క్ సక్కని మనసున్న పోలీస్ ఆఫీసర్‌గా ప్రజల్లో గుర్తింపు యువతను చిత్తు చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ఎస్ఐ మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలపై నాటకాల రూపంలో అవగాహన సేవా కార్యక్రమాలతో ప్రజల మదిలో స్థానం…

సమగ్ర కుటుంబ సర్వేలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం

వేద న్యూస్, ఓరుగల్లు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషిస్తున్నారని హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ తెలిపారు. హౌస్ లిస్టింగ్ లో గ్రామంలోని అన్ని…

కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ జన్మదిన వేడుకలు

వేద న్యూస్, వరంగల్: సీఎం రేవంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వేడుకలు నిర్వహించనున్నట్టు హన్మకొండ జిల్లా దామెర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి తెలిపారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో…

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను కలిసిన యువ లీడర్ నరేష్ 

వేద న్యూస్, ఓరుగల్లు: వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ ను గురువారం కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. వినయ్ భాస్కర్ కు పూల మొక్క అందజేశారు.…

ఒగ్లాపూర్‌లో సమగ్ర కుటుంబ సర్వే.. వివరాలు సేకరించిన ఆఫీసర్లు

ఇంటింటికీ స్టిక్కరింగ్ చేస్తూ డీటెయిల్స్ సేకరణ వేద న్యూస్, ఓరుగల్లు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో ప్రారంభమైంది. అధికారులు ఇంటింటికీ వెళ్లి స్టిక్కరింగ్ చేస్తూ,ఇండ్ల వివరాలు…

బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగులను కలిసిన యువ లీడర్ మైనాల నరేష్ 

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నేతలు వేద న్యూస్, వరంగల్: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డిని మంగళవారం కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. నేతలిరువురు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ…