Month: December 2024

మాదిగ జర్నలిస్ట్ ఫోరం మరిపెడ మండల అధ్యక్షుడిగా వెంకన్న  

వేద న్యూస్, మరిపెడ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎంజె.ఎఫ్. మాదిగ జర్నలిస్టుల ఫోరం మాదిగ జర్నలిస్టులను అందరినీ ఏకం చేసి జాతి ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని మందకృష్ణ ఆదేశించారని, ఆయన ఆదేశాల మేరకు ఎం. జె. ఎఫ్. మరిపెడ మండల…

ఫలించిన కొండా దంపతుల కృషి

త్వరలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ, హై స్కూల్ లకు నూతన బిల్డింగ్ నిర్మాణం మంత్రి కొండా సురేఖ చొరవతో త్వరలో సాకారమవనున్న విద్యార్థుల కల రూ. 5.98 కోట్ల సిఎస్ఆర్ నిధులతో రూపుదాల్చనున్న నూతన భవనం వేద న్యూస్, వరంగల్…

‘ఆజంజాహి’ భవనంలోని విలువైన పత్రాలు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిపోయారు..!

మాజీ ఎమ్మెల్సీ, ఎంపీ కడియం కావ్య పూర్తి బాధ్యత వహించాలి కాసం ఓం నమశివాయను వెంటనే అరెస్టు చేయాలి ఆజంజాహి కార్మికుల డిమాండ్ వేద న్యూస్, వరంగల్ : వరంగల్ నగరంలోని ఆజంజాహి కార్మికుల భవనం కూలగొట్టి అందులో కార్మికులకు సంబంధించిన…

పంటల దిగుబడిలో భూసార పరీక్షలు అత్యంత ప్రధానం

ఎస్ ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్,సాయిల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. లక్ష్మీప్రసన్న వేద న్యూస్, వరంగల్: పంటల దిగుబడిలో భూసార పరీక్షలు అత్యంత కీలకమని ఎస్ ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్,సాయిల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్…

ఘనంగా గణేష్ పరపతి సంఘం 20వ వార్షికోత్సవం

వేద న్యూస్, వరంగల్ టౌన్ : సభ్యుల సంక్షేమానికి పరపతి సంఘాలు ఎంతగానో దోహదపడుతాయని గణేష్ పరపతి సంఘం అధ్యక్షుడు నల్ల కోటేశ్వర్ రావు, కార్యదర్శి కొండపాక భాస్కర్ అన్నారు. వరంగల్ కరీమాబాద్ లోని గణేష్ పరపతి సంఘ భవనంలో కోశాధికారి…

2007-10 బ్యాచ్ స్టూడెంట్స్ గెట్ టు గెదర్ @ ఎస్వీఎస్ డిగ్రీ కాలేజీ

ఆత్మీయం.. అపూర్వ సమ్మేళనం వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా భీమారం పరిధిలోని ఎస్వీఎస్ డిగ్రీ కళాశాలలో 2007-10విద్యా సంవత్సరంలో డిగ్రీ చదివిన విద్యార్థులు చదువుకున్న ఆ కాలేజీ వేదికగా ఆదివారం పూర్వ విద్యా ర్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. చదువు…

టీఆర్ఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ పరామర్శ

వేద న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లి మండలం గుడ్డేలుగులపల్లి గ్రామానికి చెందిన ఎడ్డె శంకర్ రావు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రైతు రక్షణ సమితి ( టీఆర్ఆర్ఎస్) హన్మకొండ…

వేద న్యూస్ ఎఫెక్ట్.. రోడ్డు ప్రమాదాలపై అధికారుల స్పందన

వేద న్యూస్ కథనానికి స్పందన రోడ్డు ప్రమాదాల పై స్పందించిన ఆర్అండ్ బి అధికారులు వేద న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద పరకాల – హుజురాబాద్ ప్రధాన రహదారి పై ఉన్న…

ప్రకృతితో మమేకమై.. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో ‘ఓల్స్ టీమ్’

వేద న్యూస్, వరంగల్: వన్యప్రాణులకు ప్రశాంతత, నిర్మలమైన, చెదిరిపోని ఆవాసాలు.. ఫొటోగ్రాఫర్‌ల స్వర్గం.. అందానికి ఒక ఎనిగ్మా, ప్రకృతి ప్రేమికులకు వర్చువల్ స్టోరీ టెల్లర్.. పక్షి ప్రియులకు హాట్‌స్పాట్.. పిల్లల కోసం ఒక ఆచరణాత్మక అభ్యాస పాఠశాల.. అందమైన అటవీ ఆవాసం.…

టీఆర్ఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ పరామర్శ

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం కమలాపురం మండలం పంగిడిపల్లి గ్రామానికి చెందిన తిప్పారపు సుధాకర్ భార్య కరుణ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల…