Month: December 2024

ఆపదలో ‘స్నేహ’హస్తం.. మిత్రుడి కుటుంబానికి రూ.86,500 అందజేత

వేద న్యూస్, వరంగల్: తమతో పాటు చదువుకున్న స్నేహితుడి కుటుంబానికి ఆపదలో అండగా నిలిచారు 1994 95 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు. హనుమకొండ జిల్లా దామర మండల కేంద్రానికి చెందిన రఘు అనివార్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. విషయం…

క్రీడలతో మానసిక ఉల్లాసం

కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేష్ తెలంగాణ టీ 10 అండర్ 15 టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ కు చీఫ్ గెస్టు గా హాజరయిన యువ నేత మైనాల వేద న్యూస్, వరంగల్: తెలంగాణ టీ 10 అండర్ 15…

ఇందిరా నగర్ వైద్య శిబిరానికి విశేష స్పందన

వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమురం భీమ్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ , కాఘజ్ నగర్ కీర్తి డెంటల్ ఆసుపత్రి సహకారంతో, దేవార వినోద్ స్వామి ఆధ్వర్యంలో కనక దుర్గాదేవి స్వయంభూ మహంకాళీ దేవస్థానం…

పరకాల ఏసీపీ సతీష్ కు కాంగ్రెస్ నేత శుభాకాంక్షలు 

వేద న్యూస్, వరంగల్: పరకాల నూతన ఏసీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన సతీష్ ను ఏసీబీ కార్యాలయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు కోడెపాక కుమారస్వామి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి శు భాకాంక్షలు తెలిపారు.…

వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్ష ర్యాలీ

వేద న్యూస్, వరంగల్: వరంగల్ నగరంలోని కీర్తి గార్డెన్ లో హిందువుల సంరక్షణ కోసం త్రిశూల్ దీక్ష బుధవారం నిర్వహించారు. ఈ దీక్షలో పాల్గొనేందుకు విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కరీమాబాద్ బొమ్మలగుడి నుంచి పలువురు పెద్ద సంఖ్యలో…

మాజీ ఎమ్మెల్యే నరేందర్‌ను కలిసిన కేటీఆర్ సేన నేత నరేశ్ 

వేద న్యూస్, వరంగల్: బీఆర్ఎస్ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ యువనేత మైనాల నరేశ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేందర్ కు ఆయన పూల మొక్క అందజేశారు.…

ఈ నెల 14న నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

వేద న్యూస్, డెస్క్: ఈనెల 14 న రెబ్బెన మండలం ఇందిరా నగర్ గ్రామపంచాయతీలో కనక దుర్గాదేవి స్వయంభూ మహంకాళీ అమ్మవారి ఆలయ అర్చకులు దేవర వినోద్ ఆధ్వర్యంలో గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ వారి సహకారంతో నిర్వహించే ఉచిత కంటి…

బంధన్ హాస్పిటల్ బిల్డింగ్ కు గ్రేటర్ మున్సిపల్ ఆఫీసర్ల షోకాజ్ నోటీస్

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ లో మున్సిపల్ నిబంధనలకు విరుద్దంగా భవన నిర్మాణం చేపట్టిన బంధన్ హాస్పిటల్ నిర్వహిస్తున్న యాజమాన్యానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. భవన నిర్మాణానికి ముందు ప్లాన్ లో స్టిల్ట్…

మరిపెడ హైస్కూల్‌లో సీఎం కప్-2024 క్రీడా సంబురాలు ప్రారంభం

వేద న్యూస్, మరిపెడ: సీఎం కప్ 2024 మరిపెడ మండల స్థాయి జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ క్రీడా పోటీలు మరిపెడ ఉన్నత పాఠశాల లో మంగళవారం ప్రారంభం అయ్యాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు క్రీడా జ్యోతిని వెలిగించి గ్రౌండ్…

దామెరలో సీఎం కప్ టోర్నమెంట్ షురూ

వేద న్యూస్, వరంగల్: సీఎం కప్ టోర్నమెంట్స్ లో భాగంగా మంగళవారం హన్మకొండ జిల్లా దామెర మండలంలో క్రీడోత్సవాలు ప్రారంభించారు. క్రీడల్లో వాలీబాల్, ఖోఖో కబడ్డీ లాంటి క్రీడలను మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులతో పోటీలు నిర్వహించారు.…