కొత్తకొండ వీరన్నను దర్శించుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జెడ్పీచైర్మన్ సమ్మరావు
వేద న్యూస్, వరంగల్/కొత్తకొండ: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన కొత్తకొండ వీరన్నను ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జెడ్పీచైర్మన్ సమ్మరావు గురువారం దర్శించుకున్నారు. వీరభద్ర స్వామి వారికి అభిషేకం చేశారు. అమ్మవారి కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం తరఫున శేష…