Month: January 2025

ముగిసిన మండల స్థాయి క్రికెట్ పోటీలు

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండలంలో రైజింగ్ స్టార్ యూత్ ఆద్వర్యం లో మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. నిర్వహించిన క్రికెట్ పోటీలో సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ప్రథమ విజేతగా నిలిచిన శాయంపేట కు రూ.8016 ద్వితీయ బహుమతి…

శాయంపేట గ్రామములో ముగ్గుల పోటీలు

వేద న్యూస్, శాయంపేట : భోగి పండుగ సందర్భంగా శాయంపేట గ్రామంలో కుమ్మరి వీధిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి నిర్వాహకుడు బెరుగు తరుణ్ గోపి విజేతలకు…

ఐనవోలు మల్లన్న జాతర ఏర్పాట్లలో దామెర మండల పంచాయతీ శాఖ అధికారులు

జాతర పరిసరాల్లో పరిశుభ్ర వాతావరణము ఉండేలా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న అధికారులు వేద న్యూస్, వరంగల్: ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామీ జాతర లో భక్తుల సౌకర్యార్థం పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ జాతరలో పారిశుధ్య…

‘వేద న్యూస్’ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వేద న్యూస్, వరంగల్ : వేద న్యూస్’ తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా వేద న్యూస్ దినపత్రిక…

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ‘వేద న్యూస్’

‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించిన పోలీసులు వేద న్యూస్, వరంగల్ : వేద న్యూస్’ తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, మిల్స్ కాలనీ పోలీస్ వెంకటరత్నం, ఎస్సై సురేష్…

‘వేద న్యూస్’ దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, వరంగల్ : ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అనతి కాలంలో ‘వేద…

వర్గీకరణ చేస్తే ఆనందంతో డప్పు..లేకపోతే చావు డప్పు

ఎమ్మార్పీఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ వేద న్యూస్, హన్మకొండ : ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరుగు 1000 గొంతులు లక్షల డప్పుల మహా ప్రదర్శనను విజయవంతం చేయడం కోసం ఈ నెల 19న హనుమకొండ జిల్లా…

లబ్దిదారులకు చెక్కుల పంపిణీ

వేద న్యూస్, శాయంపేట : భూపాలపల్లి నియోజకర్గం శాయంపేట మండలంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. మండలంలోని గోవిందాపూర్ గ్రామంలోని మంచి నీటి బావి వద్ద రూ.2.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నీటి మోటార్లను ఎమ్మెల్యే టెంకాయ…

ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల తనిఖీ

వేద న్యూస్, శాయంపేట: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం తహసీల్దార్ సత్యనారాయణ ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను సూపర్ చెక్ చేశారు. శాయంపేట గ్రామములో మొత్తం 1869 ఇందిరమ్మ ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. అట్టి దరఖాస్తు లను పంచాయితీ సెక్రటరీ…

యువత మీదే దేశ భవిష్యత్తు

మాజీ ఎంపీపీ వంగాల నారాయణ రెడ్డి వేద న్యూస్, శాయంపేట : యువత మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని మాజీ ఎంపీపీ వంగల నారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం శాయంపేట లో నిర్వహించిన వివేకానంద జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య…