Month: January 2025

నెక్కొండలో ఘనంగా ప్రియాంకాగాంధీ జన్మదిన వేడుకలు 

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ లోని స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంకాగాంధీ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్,…

వినోద‘మస్తు’.. ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా సుల్తానాబాద్ ‘శ్రీరామ సినిమాస్

ప్రశాంత వాతావరణంలో వినోదప్రియుల ఫేవరెట్ స్పాట్‌గా మల్టీప్లెక్స్.. హైదరాబాద్‌ నగర ఎన్విరాన్‌మెంట్‌ను తలదన్నేలా ఫెసిలిటీస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇక్కడే మల్టీప్లెక్స్‌లో పరిశుభ్రమైన ఎన్విరాన్‌మెంట్‌ చూసి ప్రేక్షకులు ఫిదా సంక్రాంతి సంబురాలను సినీవినోదంతో సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తి…

టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌కు పంచాయతీ కార్యదర్శుల ఫోరం శుభాకాంక్షలు

వేద న్యూస్, వరంగల్: ఇటీవల జరిగిన టీఎన్జీవోస్ యూనియన్ సెంట్రల్ ఫోరం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం అయినందున, సంక్రాంతి పండుగ సందర్భంగా శుక్రవారం హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు జనుగాని అశోక్ ఆధ్వర్యంలో టీఎన్జీవోస్…

పెద్ద సార్లూ.. మాకు న్యాయం చేయండి

పోలీస్, రెవెన్యూ అధికారులకు రైతు వేడుకోలు వేద న్యూస్, డెస్క్: తన వ్యవసాయ భూమిలోకి తాను వెళ్లడానికి భయంగా ఉందని, పక్కన ఉన్న వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపించారు.…

మరిపెడ జెడ్పీహెచ్ఎస్‌లో సైబర్ నేరాలపై అవగాహన

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాలలో ఎస్సై గండ్ర సంతోష్ కుమార్ సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ వాడడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఫొటోలు…

మరిపెడ హైస్కూల్‌లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు వారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి వేడుకలు ముందస్తు గా ఘనంగా జరిగాయి. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పాఠశాల ఆటస్థలంలో…

‘పంతులుపల్లి’ సర్కారీ స్కూల్ క్యాలెండర్ రూపొందించిన కొత్త పంతులు రాజన్ బాబు

పంతులుపల్లి పాఠశాల 2025 క్యాలెండర్ ఆవిష్కరణ తొలి జీతంతో పాఠశాల క్యాలెండర్ రూపొందించిన టీచర్‌కు అధికారుల సన్మానం వేద న్యూస్, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి గ్రామంలోని పంతులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, పాఠశాల నూతన సంవత్సర…

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాలి 

ఇంటర్ విద్యా జిల్లా ప్రత్యేక అధికారి టి. యాదగిరి గౌడ్. వేద న్యూస్, వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 425 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 90 రోజుల…

ప్రభుత్వ జూనియర్ కాలేజీల బలోపేతానికి కృషి చేయాలి

ఇంటర్ విద్యా జిల్లా ప్రత్యేక అధికారి టి. యాదగిరి గౌడ్ వేద న్యూస్, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 425 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 90 రోజుల ప్రత్యేక…

మదర్ థెరిసా, స్పందన అనాథాశ్రమాలను సందర్శించిన వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీ సీఎస్ఈ డిపార్ట్‌మెంట్

అనాథాశ్రమ పిల్లలతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేద న్యూస్, వరంగల్: ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా బుధవారం వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీ ఐఈఈఈ, సీఎస్ఈ(డేటా సైన్స్) డిపార్ట్ మెంట్ వారు ..కేరింగ్ హ్యాండ్స్‌, హెల్పింగ్ హ్యాండ్స్ బ్రాంచ్ కౌన్సెలర్ బి.నాగరాజు,…