పేదలకు సన్నబియ్యం వరం:బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్
వేద న్యూస్, నల్గొండ ప్రత్యేక ప్రతినిధి : దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు పట్టెడు అన్నం పెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదడులో వచ్చిన ఆలోచన “పేదలకు…