Month: March 2025

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి : కేతపల్లి మండలంలోని భీమారం గ్రామంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనార్టీ సోదరులకు భీమవరం గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు బడుగుల నరేందర్ యాదవ్ ఇఫ్తార్ విందుని ఇచ్చారు. ఈ సందర్భంగా…

విశ్వావసు నామ సంవత్సర ఉగాదిన కొండపాకలో ఘనంగా పోచమ్మ బోనాలు

వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో ఉగాది పర్వదినం (విశ్వావసు నామ సంవత్సర యుగ ఆది) రోజున కొండపాక మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో కాపు సంఘం…

ఎల్ఆర్ఎస్ 25శాతం రిబెట్ ను సద్వినియోగం చేసుకోండి :కమిషనర్ ఆశ్విని తానాజీ వాఖడే

వేద న్యూస్, వరంగల్ : ఎల్ఆర్ఎస్ 25 శాతం రిబెట్ సువర్ణ ఆవకాశం కేవలం రేపు (సోమవారం)ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ ఆశ్విని తానాజీ వాఖడే నేడోక ప్రకటనలో తెలిపారు. ఈ…

వృద్ధులకు భక్షాలు..ఉగాది పచ్చడి పంపిణీ

వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ భారతి చాట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ సిటీ లోని పట్టణ పేదరిక నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రం ఆర్గనైజ్డ్ బై డాన్ బోస్కో నవజీవన్ లో నిరాశ్రయులైన వృద్ధులకు ఉగాది…

అరుదైన శస్త్ర చికిత్సలకు నిలయం అంజిరెడ్డి రివర్ హాస్పిటల్

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అరుదైన శస్త్ర చికిత్సలకు నిలయంగా మిర్యాలగూడ పట్టణంలోని అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ నిలబడుతుంది.పట్టణ పరిధిలోని బుగ్గబాయిగూడెం చెందిన అంజిరెడ్డి(60సం)అనే వ్యక్తి తన టీవీఎస్ పై వెళ్తుండగా ఆగి ఉన్నటువంటి వాహనం…

కేంద్ర మంత్రి బండి సమక్షంలో బీజేపీలో చేరికలు

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని దామెర గ్రామ యువకులు బీజే పీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ఆ ధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. యువకులకు కేంద్ర సహాయ మంత్రి.. కాషాయకండువా…

ఇంటర్ లో హెచ్.సి.ఇ.సి.కోర్స్ ప్రవేశపెట్టాలి

వేద న్యూస్, జగిత్యాల : తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం (2025-2026) నుండి ఇంటర్మీడియట్ ఆర్ట్స్ విభాగంలో హెచ్.సి.ఈ.సి.కోర్సు ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందని చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. పోతరవేణి తిరుపతి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ…

మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి : మైనర్ బాలికపై ఇటుక బట్టి యజమాని అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని పాత సూర్యాపేట వెంగమాంబ…

ముస్లింలకు అండగా కాంగ్రెస్ పార్టీ : వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి : ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 16,19 వార్డు ఖమ్మం రోడ్ పెట్రోల్ బంక్ ఎదురుగా…

భవితకు యువత సైనికులై కష్టపడాలి

నా ప్రియమైన మాతృభూమిని నేను చూస్తున్నప్పుడు, దాని భవిష్యత్తు గురించి నేను భయపడుతున్నా. అల్లకల్లోలం, అనిశ్చితి తుఫానులతో చుట్టుముట్టబడి దేశం ఉంది. రేపటి తరాల ఆలోచన నా హృదయాన్ని భారంగా మారుస్తోంది. మనం వదిలి వెళ్లే ప్రపంచం అవకాశాల కంటే సమస్యల…