వేద న్యూస్ , మరిపెడ:
మరిపెడ ఎస్సీ కాలనీకి చెందిన వెలుగు శ్రీరాములు కాలు విరిగి గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సోమవారం బీఆర్ఎస్ నాయకులు గుడిపూడి నవీన్ , జాటోత్ బాలాజీ , పరశురాములు ,ఎడెల్లి రవి తదితరులతో కలిసి పరామర్శించారు .