ఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం
వేద న్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో 2026–27 పత్తి సీజన్‌కు సంబంధించిన కొనుగోళ్లు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ రాజర్షిషా, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష ముఖ్య అతిథులుగా హాజరై కొనుగోళ్ల…