వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట:
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పర్సనల్ డ్రైవర్ బైరి వినోద్ వివాహం అలేఖ్య గౌడ్‌తో గురువారం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్య యువ నాయకుడు దొంతి అవియుక్త్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొంకిస మదన్ కుమార్ గౌడ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్, పున్నం రాజు, అంకాల నవీన్, కొంకిస విగ్నేష్ గౌడ్, సంగేపు తేజ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
