వేద న్యూస్, డెస్క్:
కేంద్రం మరోసారి ‘భారత రత్న’ (Bharat Ratna) పురస్కారాలను ప్రకటించింది. శుక్రవారం ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా ఈ మేరకు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లను కేంద్రం దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. ఇటీవల భారత సర్కారు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వాణీ, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు ‘భారత రత్న’ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే.
https://x.com/narendramodi/status/1755851895409644027?s=20
https://x.com/narendramodi/status/1755851895409644027?s=20