వేద న్యూస్, హన్మకొండ:
పీహెచ్డీ సీట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా కేయూ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షకు సంఘీభావం తెలపడానికి బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బుధవారం వచ్చారు.
ఆయనకు కేయూ పాలక మండలి సభ్యులు, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ గుండాల మదన్ కుమార్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మంద శ్యామ్, డాక్టర్ విజయ్ కుమార్, బోట్ల కార్తీక్, మనోజ్ ఘనస్వాగతం పలికారు.
మదన్ కుమార్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు పుష్పగుచ్ఛం అందించారు.