వేద న్యూస్, హైదరాబాద్:

కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక అయిన సందర్భంగా యువనేత మైనాల నరేష్.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని  శనివారం హన్మకొండ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పడు గుర్తింపు ఉంటుందని, ఇంకా కష్టపడి మళ్లీ సీఎం కెసిఆర్ ను  సీఎం గా చేయడమే ద్వేయంగా పని చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా యువనేత నరేష్ ను అభినందించారు. రాబోయే రోజుల్లో కేటీఆర్, కెసిఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.