వేద న్యూస్, వరంగల్:
సీఎం రేవంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వేడుకలు నిర్వహించనున్నట్టు హన్మకొండ జిల్లా దామెర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి తెలిపారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారని కోరారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.