వేద న్యూస్, వరంగల్:
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ రామన్నపేట గాంధీ విగ్రహం దగ్గర 99, 100, 101 బూ బూత్ కన్వీనర్లు ఓరుగంటి శ్రీకాంత్, కేశవరాజు నటిష్, సుందరగిరి సుమన్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సెలబ్రేషన్స్ కు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్, డివిజన్ అధ్యక్షుడు ఓరుగంటి పూర్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మేయర్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసిన అనంతరం పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మహిళా డివిజన్ అధ్యక్షురాలు కొలిపాక పద్మ రాధమ్మ సుమా సరస్వతి విజయ స్వరాజ్యం కృష్ణవేణి సునీత అల్వాల స్వరూప విష్ణుభట్ల నాగమణి డివిజన్ నాయకులు ఎస్డి రఫిక్ బొమ్మ సురేష్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్ర శ్రవణ్ దౌడు విజయ్ కుమార్ ముప్పసతీష్ శ్రీరాముల సురేష్ లక్ష్మణ్ సోషల్ మీడియా అధ్యక్షులు సౌరం బాలు తంగళ్ళపల్లి రాజేష్ డివిజన్ మైనార్టీ అధ్యక్షులు ఎంబి హలీం సలీం ఎండి భారీ స్థానిక డివిజన్ మహిళలు మరియు పెద్దలు పాల్గొన్నారు.