వేద న్యూస్, వరంగల్:

హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని  ఓగ్లాపూర్ గ్రామంలోని బస్టాండ్ లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ సోమవారం ప్రారంభించారు.

కార్యక్రమంలో గ్రామస్తులు దామెర శంకర్,కిన్నెర రమేష్,కేతిపెల్లి రాజిరెడ్డి, నల్ల చేరాలు,నాగుల సదయ్య, కారోబార్ కిన్నెర శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్ లక్ష్మీబాయి,ఆశా వర్కర్ రజిత,సిబ్బంది రమేష్,సబిత తదితరులు పాల్గొన్నారు.