వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ మరియు మాడుగులపల్లి మండల తహసీల్దార్ పాల్గొనడం జరిగింది.