వేద న్యూస్, జమ్మికుంట:

రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ఆయన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా రాజయ్యను శాలువాతో ఘనంగా సన్మానించి..పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తోందని చెప్పారు. 

 

ఘనంగా అయ్యప్పస్వామి రథోత్సవం