వేద న్యూస్, భద్రాచలం:

విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధి సాధ్యమని సుకోత్ సేవా సంఘం అధ్యక్షుడు వేణు తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామం లో  సోమవారం ఆ సంఘం 

ఆధ్వర్యంలో చదువు పట్ల పిల్లలకి అవగాహన పెంచి వారికి స్టేషనరీ అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు , వేణు కుమార్, శ్రావణ్ కుమార్, గీతాంజలి పాల్గొన్నారు .