- విద్యా భారతి క్షేత్రస్థాయి కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానం
వేద న్యూస్, జమ్మికుంట:
విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ లో భాగంగా మంగళవారం క్షేత్రస్థాయి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక)లో జరిగిన కబడ్డీ పోటీల్లో శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయము, కేశవపురము- జమ్మికుంట విద్యార్థులు ద్వితీయ స్థానంలో గెలుపొందారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బుధవారం పాఠశాల ప్రధానాచార్యులు, ఆచార్యులు శుభాకాంక్షలు తెలిపారు.