వేద న్యూస్, వరంగల్:

 కమలాపూర్ మండల ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షులు కదం రాములు మనవడి  మొదటి పుట్టినరోజు, నామకరణ మహోత్సవ కార్యక్రమానికి  హనుమకొండ జిల్లా ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొల్లూరి కండె రావు, జిల్లా గౌరవ సలహాదారులు పెర్వాల లింగమూర్తి, ఆరె కుల విద్యా వంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోటె చిరంజీవి తో పాటు తదితరులు హాజరయ్యారు. చిన్నారి చక్కగా వృద్ధి లోకి రావాలని శుభ ఆశీస్సులు అందజేశారు.