వేద న్యూస్, వరంగల్: 

గీసుగొండ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐని గురువారం మండల బీఆర్ఎస్ లీడర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకి పుష్పగుచ్చం అందించి, శాలువతో సన్మానం చేశారు. సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.  

కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చల్లా వేణుగోపాల్, నాయకులు బోడకుంట్ల ప్రకాష్, ముంత రాజయ్య,రాఘుపతి రెడ్డి, యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్, కోట ప్రమోద్ ,పసుల రాజేందర్, అజార్, సల్ల రాజుకుమార్, గొనె నాగరాజు, అన్వేష్, అభిషేక్,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.