వేద న్యూస్, వరంగల్:

ది ఎల్కతుర్తి విశాల సహకారం సంఘం రూపొందించిన ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 క్యాలెండర్ ను సోమవారం చైర్మన్, పాలక వర్గ సభ్యులు ఆవిష్కరించారు. ఎల్కతుర్తి మండలకేంద్రంలోని సొసైటీ ఆఫీసులో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ శేషగిరి, పాలకవర్గ సభ్యులు రాజిరెడ్డి, కృష్ణమూర్తి, మహేందర్, సమ్మయ్య, సూరయ్య, సీఈవో, సిబ్బంది క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.