వేద న్యూస్, హనుమకొండ :

ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో డాక్టర్ సుమిత్రా తిప్పని శ్రీ చైతన్య సీబీఎస్ఈ పాఠశాలలో పిల్లలకి క్యాన్సర్ పై అవగాహన సదస్సుని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెరుగుతున్న క్యాన్సర్ రావడానికి కారణమైన హెచ్ పీ వి వైరస్ గురించి వివరిస్తు క్యాన్సర్ రాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలను విద్యార్థులకు అవగాహనను కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ , డీన్ కర్ణాకర్ , ప్రైమరీ ఇన్చార్జ్ షాహిన్ , ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ శ్రావణి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.