Category: Breaking News

నాగబాబుకు చిరంజీవి అభినందనలు..!

వేదన్యూస్ – హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా జనసేన సీనియర్ నేత కొణిదెల నాగబాబు నిన్న బుధవారం మండలి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా టాలీవుడ్ సీనియర్ నటుడు. స్టార్ హీరో .. మెగాస్టార్…

ఆర్సీబీకి తొలి ఓటమి..!

వేదన్యూస్ -బెంగళూరు బెంగ‌ళూరులో చిన్నస్వామి స్టేడియం వేదిక‌గా బుధవారం గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఆర్సీబీ ఈ సీజన్ లో తొలి ఓటమిని నమోదు చేసుకుంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ను గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల…

వక్ఫ్ బోర్డు బిల్లుకు ఆమోదం..!

వేదన్యూస్ -ఢిల్లీ బుధవారం జరిగిన లోక్ సభ సమావేశాల్లో వివాదస్పద వక్ఫ్ (సవరణ)బోర్డు బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దాదాపు పన్నెండు గంటల పాటు సుధీర్ఘంగా సాగిన చర్చలో నిన్న ఆర్ధరాత్రి స్పీకర్ ఓం బిర్లా వక్ఫ్ బోర్డు బిల్లుపై…

HCU భూములపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు..!

వేదన్యూస్ – గాంధీ భవన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కు చెందిన నాలుగు వందల ఎకరాల భూమిలో అడవి ఉంది. నెమళ్లు.. జింకలు ఉన్నాయి. అటవీ ప్రాంతాన్ని ఆగమాగం చేయకండి. మేము అభివృద్ధికి అడ్డు కాదు. నిలువు కాదు. ఆ ప్రాంతాన్ని…

తెలంగాణ ప్రజలకు కేంద్రం శుభవార్త..!

వేదన్యూస్ – ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు భారత వాయుసేన అనుమతిచ్చింది. ఫౌర విమాన సేవలను ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను జారీ చేసింది. ఈ…

జీవి ప్రకాశ్ తో డేటింగ్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!

వేదన్యూస్ – సినిమా తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాశ్ , ప్రముఖ గాయని సైందవి ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి మనకు తెల్సిందే. అయితే వీరిద్దరూ గొడవపడటానికి.. ఆ గొడవ కాస్తా విడాకులకు దారీ తీయడానికి..…

ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం..!

వేదన్యూస్ -మంగళగిరి ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. జనసేన సీనియర్ నేత.. కొణిదెల నాగబాబు ఈరోజు బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే…

సల్మాన్ ఖాన్ కో న్యాయం…! రేవంత్ రెడ్డికో న్యాయమా..!!

వేదన్యూస్ – ఢిల్లీ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో .. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక జింకను వేటాడారనే కారణంతో అతడ్కి ఐదేండ్లు జైలు శిక్ష వేశారు. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో వందల నెమళ్ళు..…

రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త…!

వేదన్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై శుభవార్తను తెలిపింది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత నెల మార్చి ముప్పై ఒకటో తారీఖుతో గడవు ముగిసిన సంగతి తెల్సిందే. తాజాగా…

మాజీ మంత్రి కొడాలి నాని హెల్త్ పై బిగ్ అప్ డేట్..!

వేదన్యూస్ – ముంబై ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే కోడాలి నాని గుండె సంబంధిత ఆపరేషన్ నిమిత్తం ముంబై వెళ్లిన సంగతి తెల్సిందే. ముంబైలోని ప్రముఖ ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రిలో చికిత్సం…