రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు వరంగల్ GHS రైల్వే గేట్ విద్యార్థుల ఎంపిక
వరంగల్: ఖిలా వరంగల్ మండలంలోని GHS రైల్వే గేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో రెహాన్, బాలికల విభాగంలో ఆయేషా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, మంచిర్యాల…