Category: Breaking News

విజయశాంతి కి నటుడు పాదాభివందనం..!

వేదన్యూస్ – ఫిల్మ్ నగర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ… తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతికి నటుడు.. హీరో పృధ్వీ పాదాభివందనం చేశారు. నందమూరి వంశానికి చెందిన హీరో కళ్యాణ్ రామ్ హీరోగా..…

ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు…!

వేదన్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో అరవింద్ మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి గా ఉన్న రేవంత్ రెడ్డిని తప్పించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ…

లోకేశ్ పై వైసీపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

వేదన్యూస్ – తాడేపల్లి గూడెం ఏపీ మంత్రి.. అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయుడుపై వైసీపీకి చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మంగళగిరి వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ఎంపీ…

60 కంపెనీల ద్వారా 11వేల ఉద్యోగాలు..!

వేదన్యూస్ – వరంగల్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో ఎంకే నాయుడు కన్వేన్షన్ హాల్ నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాన్ని మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ” వరంగల్ ఎంకే నాయుడు…

HCU భూకుంభకోణంలో బీజేపీ ఎంపీ…!

వేదన్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా యావత్ దేశ రాజకీయాలను సైతం కదిలించిన అంశం హెచ్ సీయూ భూవివాదం. ఎలాంటి అనుమతులు. ముందస్తు సమాచారం లేకుండా అటవీ ప్రాంతానికి.. యూనివర్సిటీకి చెందిన కంచ గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాలను…

ఆ దర్శకుడితో సమంత మళ్లీ పెళ్లి…!

వేదన్యూస్ – ముంబై తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ సీనియర్ హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నారా..?. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ దర్శకుడితో సమంత డేటింగ్ లో ఉన్నారనే వార్తలు నిజమేనా..?. వీరిద్దరీ పెళ్లికి సమంత కుటుంబ…

జాబ్ మేళాను అందరూ వినియోగించుకోండి..!

వేదన్యూస్ -భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఆరో తారీఖున జరగనున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత అందరూ వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు . ఈరోజు గురువారం జాబ్ మేళా ఏర్పాట్లను…

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..!

వేదన్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మాద్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో పంజాగుట్ట ప్రజాభవన్ (ప్రగతి భవన్ )…

సీఎం రేవంత్ పేరు మరిచిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..!

వేదన్యూస్ – గాంధీభవన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు ఏండ్లు అవుతున్న కానీ అనుముల రేవంత్ రెడ్డి పేరును చాలా మంది మరిచిపోతున్నారు. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రేటీల వరకూ అందరూ ఆయా సందర్భాల్లో మాట్లాడే సమయంలో…

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ నో అపాయింట్మెంట్..!

వేదన్యూస్ – పఠాన్ చెరు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. కాబోయే ప్రధాన మంత్రి అభ్యర్థి.. లోక్ సభ పక్ష నేత అయిన రాహుల్ గాంధీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదా..?. ఇటీవల…