వేద న్యూస్, వరంగల్:
పరకాల నూతన ఏసీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన సతీష్ ను ఏసీబీ కార్యాలయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు కోడెపాక కుమారస్వామి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి శు భాకాంక్షలు తెలిపారు. పోలీస్ ఆఫీసర్ గా చక్కటి సేవలు అందించి ప్రజల అధికారిగా ఏసీపీ సతీష్ పేరు తెచ్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.