వేద న్యూస్, నెక్కొండ:
నెక్కొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కి అశోక్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నడుమ అశోక్ కేక్ కట్ చేయగా, ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగం ప్రశాంత్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లి సుబ్బారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కుసుమ చెన్నకేశవులు, ఈదునూరి సాయికృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామారాపు శిరీష-రాము, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు లావుడ్య తిరుమల్, ఆవుల శ్రీనివాస్,మెట్టు నరసింహ రెడ్డి,గుంటుపల్లి ప్రభాకర్ రావు, సూర్య నారాయణ, గణేష్, నాయక్ తదితరులు పాల్గొన్నారు. అశోక్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.