వేద న్యూస్, నెక్కొండ :

నెక్కొండ మండలం చంద్రగొండ గ్రామంలో ఉగాది పండుగ, పెద్దమ్మ తల్లి పండుగ సందర్భంగా చంద్రుగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభ బండిని ముఖ్యఅతిథిగా నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్, నర్సంపేట కోర్టు ఏజీపీ అడ్వకేట్ బండి శివకుమార్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి, సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లి వెంకటసుబ్బారెడ్డి, ఈదునూరి సాయికృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి, బొమ్మెర బోయిన రమేష్, బూరుగు నరేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోక అనిల్, తమ్మిశెట్టి సాంబయ్య, బక్కి నరేష్, నరసయ్య, సారయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.