వేద న్యూస్, పెద్ద శంకరంపేట :

 

పెద్ద శంకరంపేట్ ఎన్ హెచ్ 161 జాతీయ రహదారి పెద్ద శంకరంపేట మండల పరిధిలోని జంబి కుంట సర్వీసు రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

విషయం తెలుసుకున్న పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి సంబంధించిన వివరాలు తెలియలేదన్నారు.మృతి చెందిన వ్యక్తి ప్రస్తుతం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు.

ఎవరైనా మృతి చెందిన వ్యక్తిని గుర్తిస్తే పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్లో 8712657924, 8712657884 ఇట్టి ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని పేట ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.