వేద న్యూస్, కరీమాబాద్:
గ్రేటర్ వరంగల్ 32వ డివిజన్ లోని జై భీమ్ నగర్ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం సుమారు రూ.60 లక్షలతో 32 వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ రవి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం ఆర్గనైజర్ బొమ్మల్ల అంబేద్కర్,అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జక్కుల రాజు,మహిళా నాయకులు తరాల రాజమణి, భవన కమిటీ నాయకులు మల్లేశం వార్డ్ పెద్దలు కడారి కుమార్,రాంప్రసాద్,భాస్కర్, గౌతమ్,నిశాంత్,రాజు,సుధాకర్,రవి,దామోదర్,సురేష్,రమేష్,రాజేందర్.కృష్ణ,రాజు,రజినీ,స్వామి,కుమార్,స్వామి, తదితరుల పాల్గొన్నారు.