వేద న్యూస్,బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మాల్కపూర్ గ్రామంలో శ్రీ దుర్గ మాత సేవా సమితి కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా నూతన కార్య వర్గాన్ని ఎన్ను కు న్నారు .
అధ్యక్షులుగా బొంగోని ప్రసాద్, ఉపాధ్యక్షులుగా చాంద్, కోశాధికారిగా గుంటుకు బాలక్రిష్ణ, ప్రధాన కార్యదర్శిగా జాగిరి వేణు, కార్యదర్శిగా ఏడపల్లి ధర్మేంద్రలను ఎన్నుకోవడం జరిగింది.