వేద న్యూస్, పాపన్నపేట :
ఏడుపాయల వన దుర్గ భవాని మాతను ఆదివారం హై కోర్ట్ జడ్జి సురేందర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అర్చకులు జేసీ నాగేష్, ఈవో మఠం వీరేశం, పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించే తీర్థప్రసాదాలు అందించారు.