వేద న్యూస్, హుజురాబాద్;
కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో డాక్బిటర్ .ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు చిలువేరు యుగంధర్ మాట్లాడుతూ… మహనీయుడు ముందు చూపుతోనే నేడు భారత దేశం ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారిందని,భారత రాజ్యాంగం వర్ధిల్లాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు,అభిమానులు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.