వేద న్యూస్, మెట్ పల్లి :
మెట్పల్లి నిఖిల్ భారత్ స్కూల్ వద్ద హనుమాన్ స్వాముల ధర్నా హనుమాన్ మాలలో ఉన్న ఐదుగురు విద్యార్థులను పాఠశాల లోపలికి అనుమతించని స్కూల్ యాజమాన్యం.
పాఠశాల నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పి విద్యార్థులను అడ్డుకున్న మేనేజ్మెంట్. 21 రోజులు పాఠశాలకు అనుమతించమని విద్యార్థులకు తెలిపిన యాజమాన్యం,లీవ్ లెటర్ రాయించుకున్న యాజమాన్యం ఈ ఘటనపై హనుమాన్ భక్తులు ఆగ్రహం వ్యక్తం పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన హనుమాన్ దీక్షా స్వాములు,యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన భక్తులు,స్కూల్ వద్దకు భారీగా చేరుకుంటున్న హనుమాన్ స్వాములు పాఠశాలకు చేరుకున్న పోలీసులు.
