వేద న్యూస్, కరిమాబాద్:
అండర్ రైల్వే గేట్ కివి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఆరోగ్యం మే మహా భాగ్యం అనే నినాదం తో పిల్లల కి పూడ్ ఫెస్టివల్ నిర్వహించారు.ఈ సందర్భంగా కివి పబ్లిక్ స్కూల్ రోడ్ సైడ్ తినే ఆహారం వల్ల ఆరోగ్యం పాడుఅవుతుంది అని ఇంట్లో చేసిన వంటల తో ప్రయోజనాలు ఎలా వుంటాయి అనేది పిల్లల కు తెలపడానికి ప్రయత్నం చేశారు. అలాగే వారి స్కూల్ దశ నుండే వ్యాపారం లావాదేవీ లు ఎలా అలవర్చుకోవాలి అని సుమారు 200 మంది పిల్లల తో 150 వంటకాలు చేపించి అని రకాల వంటలు బిర్యానీ,బాదంజ్యూస్, కద్దుకాకిర జ్యూస్,లడ్డూలు, అని రకాల పండ్లు అరటిపండు, దనిమా, జామ,కాయలు,కివి,సంత్ర, పిండి వంటలు,సైతం ఇంట్లో చేసుకొని వచ్చి పిల్లలు మార్కెటింగ్ చేస్తున్నారు అని కివి పబ్లిక్ స్కూల్ ప్రిన్స్ పాల్ సతీష్ మూర్తి తెలిపారు.