వేద న్యూస్, హన్మకొండ :
75వ భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా నయిం నగర్ షైన్ స్కూల్ విద్యార్థిని ఎండి. సన అఫ్రీన్ వ్యాసరచన పోటీలో ఉత్తీర్ణత పొందింది. అందుకు గాను అమర సవిధాన్.. హమర్ సమయన్ హైదరాబాద్ రాష్ట్రపతి నిలయ్ అవార్డు గ్రహీతగా ఎంపికైంది. ఈ సందర్భంగా షైన్ స్కూల్ డైరెక్టర్ యుగాల కుమార్, ప్రిన్సిపాల్ కవిత రాణి విద్యార్థినికి అభినందనలు తెలిపారు.