• మైసూర్ లో పురస్కారం ప్రదానం 

వేద న్యూస్, జమ్మికుంట:

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో జరిగిన “31వ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ”కన్వెన్షన్ లో జమ్మికుంట వాసి ఫొటో గ్రాఫర్ అరుణ్ కుమార్ డ్లూరికి పురస్కారం ప్రదానం చేశారు.

ఫోటోగ్రఫీ కి సంబంధించిన ప్రశంస పత్రాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ప్రెసిడెంట్ ఆదిత్ అగర్వాలా, సెక్రటరీ B.K సింహా, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ CR, కోశాధికారి సుమన్ సాహా అందజేశారు.

ఈ కార్యక్రమమును “యూత్ ఫోటోగ్రఫీ ఆఫ్ సొసైటీ బెంగళూరు” వారు మైసూర్ లో నిర్వహించారు.