వేద న్యూస్, కాటారం : 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన శీలం దుర్గారావు కోడలు శృతి గత కొన్ని రోజుల నుండి అనారోగ్యం తో వరంగల్ ఏకశిలా హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య బాధితులరాలిని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారితో పాటు మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, పున్నం రమేష్ ,కొండగొర్ల రామ్, నారాయణ,వంశి, సూర్య ఉన్నారు.