వేద న్యూస్, వరంగల్:
హన్మకొండ జిల్లా రైస్ మిల్లుల అసోసియేషన్ కోశాధికారిగా లక్ష్మణరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రైస్ మిల్లుల యజమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రైస్ మిల్లు యజమానుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని లక్ష్మణరావు తెలిపారు.