వేద న్యూస్, కరీంనగర్:

నెహ్రూ యువ కేంద్ర, శివ రుద్ర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీరాములపల్లి యువజన సంఘం అధ్యక్షుడు గుత్తికొండ పవన్ ఆధ్వర్యంలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

‘స్వచ్ఛతా హీ సేవ 2024’ కార్యక్రమన్ని పురస్కరించుకుని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో యువజన సంఘం నాయకులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వాతంత్ర్యోద్యమంలో మహాత్మాగాంధీ పాత్రను గుర్తుచేశారు. 

 

కార్యక్రమంలో యూత్ నాయకులు మంత్రి వంశీకృష్ణ,ఇంగ్లే రమేష్ ,బోగ హరికృష్ణ, జయప్రకాష్ ,సమ్మయ్య,ప్రభాకర్, మురళి,రాజు, సాయికృష్ణ ,జశ్వంత్ ,అజయ్,రాకేష్,చరణ్ తేజ, శ్రీరామ్, విశ్న్, రాకేష్, నాగచారన్, శివకాంత్, సాయి, అఖిల్ మరియు యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు.