వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి:

హనుమకొండ జిల్లా కేంద్రంలో  ఎన్ ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకలలో నూతన వధూవరులు వివేక్ -రచిత కళ్యాణానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు హాజరయ్యారు. వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు కొనసాగాలని ఆశీర్వదించారు.

ఆమనగల్లు మాజీ సర్పంచ్ పేరాల కృపాకర్ రావు మేనల్లుడు గుడిపూడి వివేక్ వివాహ వేడుకల్లో పాల్గొని వివేక్ -రచితలను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో దంపతులు గడపాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ వెంట నాయకులు, బంధుమిత్రులు ఉన్నారు.