కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

వేద న్యూస్,బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో రోడ్ నెంబర్ 8 లో నీటి కొరత ఉందని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, దృష్టికి “గ్రామస్తులు” తీసుకెళ్లడంతో వెంటనే ఎంపీ నిధుల నుండి బోరు వేపించడం జరుగుతుంది, అడగగానే స్పందించి బోర్ వేయిస్తున్న బండి సంజయ్, కి కొదురుపాక గ్రామస్తుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .